విశాఖపట్నం: ఐదులోపు చూసి వెళ్లిపోవల్సిందే.. | Third Wave Alert Restrictions Imposed To Visit Vizag Beach | Sakshi
Sakshi News home page

విశాఖపట్నం: ఐదులోపు చూసి వెళ్లిపోవల్సిందే..

Aug 9 2021 10:44 AM | Updated on Aug 9 2021 11:20 AM

Third Wave Alert Restrictions Imposed To Visit Vizag Beach - Sakshi

ఆదివారం వచ్చిందంటే చాలు సిటిజనులు ఎక్కడున్నా బీచ్‌లో వాలిపోవాల్సిందే..కరోనా కారణంగా చాలా రోజులు బీచ్‌ మొఖం చూడడమే మానేశారు. ఇటీవల కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం..పర్యాటక ప్రాంతాలు తెరుచుకోవడంతో మళ్లీ నగరవాసులు బీచ్‌కు క్యూ కడుతున్నారు.  కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో వీకెండ్స్, సెలవు రోజుల్లో బీచ్‌లో ఆంక్షలు విధించారు. దీంతో సాయంత్రం 5 గంటల  నుంచి బీచ్‌లో ఒక్కర్ని కూడా లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్‌లో సందడి వాతావరణం నెలకుంది. ఆంక్షల సమయంలో బీచ్‌ను మొత్తం తమ ఆధీనంలోకి పోలీసులు తీసుకున్నారు.                 
– బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) 

 


(చదవండి: వైరల్‌: మేకను మింగిన కొండచిలువ)


 


 


 



 

Advertisement
 
Advertisement
Advertisement