ఆశ్రమ భూమి కబ్జాకు టీడీపీ నేతలు యత్నం! | TDP Leaders Attempt to Encroach Ashram Land in S Rayavaram Anakapalle | Sakshi
Sakshi News home page

ఆశ్రమ భూమి కబ్జాకు టీడీపీ నేతలు యత్నం!

Apr 4 2026 4:25 PM | Updated on Apr 4 2026 4:42 PM

TDP Leaders Attempt to Encroach Ashram Land in S Rayavaram Anakapalle

అనకాపల్లి: జిల్లాలోని ఎస్‌ రాయవరం మండలం గెడ్డపాలెంలో టిడిపి నేతల దౌర్జన్యం చేశారు. ఆశ్రమానికి చెందిన 3.48 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారు. ఈ భూ వివాదం కోర్టులో ఉండగా భూమిలోకి దౌర్జన్యంగా వెళ్లారు టీడీపీ నేతలు ఎరకయ్య సతీష్‌, వారి అనుచరులు. ఈ భూ కబ్జాను స్థానిక మహిళలు అడ్డుకునే యత్నం చేశారు. 

అయితే మహిళలు అని చూడకుండా టీడీపీ నేతలు బూతులతో రెచ్చిపోయారు. దీనిపై ఎస్‌ రాయవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదు. అదే సమయంలో టీడీపీ నేతలకు వత్తాసు పలికారు పోలీసులు.

 

Advertisement
 
Advertisement
Advertisement