గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు | TDP Leaders Atrocities In Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

Jul 17 2026 8:29 PM | Updated on Jul 17 2026 8:35 PM

TDP Leaders Atrocities In Guntur

గుంటూరు:  ఏపీలో పచ్చమూకల దారుణాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది.  తాజాగా ఓ మహిళను వివస్త్రను చేసి చావబాదిన ఘటన గుంటూరులో వెలుగుచూసింది.  ఓ మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి ఈడ్చుకెళ్లారు టీడీపీ గూండాలు. గుంటూరు 21వ వార్డుకు చెందిన టీడీపీ సెక్రటరీ మల్లెల మూర్తి మూర్తి కుటుంబం ఈ దారుణానికి ఒడిగట్టింది. 

నగరంలోని కృష్ణబాబు కాలనీలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.  సదరు మహిళను రోడ్డుపైనే వివస్త్రను చేయడమే కాకుండా ఈడ్చి  కొట్టాయి పచ్చమూకలు. అయితే ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో గుట్టుచప్పుడు కాకుండా సెటిల్‌మెంట్‌ కోసం రంగంలోకి దిగారు టీడీపీ పెద్దలు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement