‘పోలవరం, సుజల స్రవంతితో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం’ | Tammineni Sitaram Says Welfare Are Being Implemented In AP Even During Crisis | Sakshi
Sakshi News home page

‘పోలవరం, సుజల స్రవంతితో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం’

Jul 25 2021 9:09 PM | Updated on Jul 25 2021 9:09 PM

Tammineni Sitaram Says Welfare Are Being Implemented In AP Even During Crisis - Sakshi

 సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

సాక్షి, విశాఖపట్నం: సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో​ మాట్లాడుతూ, నవరత్నాలతో అన్నిరంగాల్లో ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. కోవిడ్ నియంత్రణలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్, సుజల స్రవంతి పథకం ద్వారా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం కానుందని తమ్మినేని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement