ఎస్‌వీవీయూ, తిరుపతిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు | SVVU Recruitment 2021: Lab Technician Jobs, Eligibility, Salary | Sakshi
Sakshi News home page

ఎస్‌వీవీయూ, తిరుపతిలో 13 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు

Jul 27 2021 4:07 PM | Updated on Oct 17 2021 3:41 PM

SVVU Recruitment 2021: Lab Technician Jobs, Eligibility, Salary - Sakshi

ఎస్‌వీవీయూ.. రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్‌ (బ్యాక్‌లాగ్‌ పోస్టులు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (ఎస్‌వీవీయూ).. రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్‌ (బ్యాక్‌లాగ్‌ పోస్టులు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (సైనిక్‌ స్కూల్, కలికిరిలో 18 ఖాళీలు)

► పోస్టులు: ల్యాబ్‌ టెక్నీషియన్‌(బ్యాక్‌లాగ్‌)
► మొత్తం పోస్టుల సంఖ్య: 13

► అర్హత: మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారా మెడికల్‌ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్‌ అయి ఉండాలి.

► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.

► వేతనం: నెలకు రూ.17,500 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: డీఎంఎల్‌టీలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.08.2021

► వెబ్‌సైట్‌: https://svvu.edu.in

Advertisement
 
Advertisement
Advertisement