సాక్షి,అమరావతి: ఏపీ విద్యార్థులకు ముఖ్యగమనిక. ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం (నవంబర్ 21) ఎస్‌ఎస్‌ఈ బోర్డు విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం..
16-03-2025 సోమవారం రోజు ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ)
18-03-2025-బుధవారం సెకండ్ లాంగ్వేజ్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45వరకు
20-03-2025-శుక్రవారం ఇంగ్లీష్
23-03-2026-సోమవారం మ్యాథ్స్
25-03-2025-బుధవారం ఫిజికల్ సైన్స్
30-03-2025-సోమవారం -సోషల్ స్టడీస్
31-03-2025-ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-2)
1-04-2025-ఏప్రిల్ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలను బోర్డ్ నిర్వహించనుంది.


