మమతా బెనర్జీకి వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు | YS Jagan extends birthday wishes to Mamata Banerjee | Sakshi
Sakshi News home page

మమతా బెనర్జీకి వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

Jan 5 2026 1:46 PM | Updated on Jan 5 2026 1:52 PM

YS Jagan extends birthday wishes to Mamata Banerjee

సాక్షి, తాడేపల్లి: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సహా రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్‌ వేదికగా మమతా దీదీకి విషెస్‌ తెలియజేసిన వైఎస్‌ జగన్‌.. ఆమె ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement