సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు..

Published Tue, Jan 5 2021 8:08 PM

Special Trains To Clear Sankranti Rush - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. సంక్రాంతి రద్దీ దృష్టిలో ఉంచుకుని నడుపుతున్నట్లు సీనియర్‌ డివిజనల్ మేనేజర్ ఏకే త్రిపాఠి వెల్లడించారు. ఈనెల 9 నుంచి 31 వరకు విశాఖ-లింగంపల్లి మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లు,ఈనెల 10 నుంచి ఫిబ్రవరి 1 వరకు లింగంపల్లి-విశాఖ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తూర్పుకోస్తా రైల్వే పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement