ఏబీ వెంకటేశ్వరరావు కేసు: విచారణాధికారిగా సిసోడియా | RP Sisodia Appointed As Investigating Officer In AB Venkateswara Rao Case | Sakshi
Sakshi News home page

ఏబీ వెంకటేశ్వరరావు కేసు: విచారణాధికారిగా సిసోడియా

Jul 27 2021 7:45 PM | Updated on Jul 27 2021 7:58 PM

RP Sisodia Appointed As Investigating Officer In AB Venkateswara Rao Case - Sakshi

సాక్షి, అమరావతి: ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణాధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణాధికారిగా కమిషనర్‌ ఆఫ్ ఎంక్వైరీస్‌ ఆర్‌పీ సిసోడియాను నియమించింది. ప్రభుత్వం తరఫున ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా అడ్వొకేట్ సర్వ శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది.

Advertisement
 
Advertisement
Advertisement