సుప్రీం ఆదేశాలు..ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం | AP Election Commission Halts Poll Process in 19 Municipalities Pending SC Order Review | Sakshi
Sakshi News home page

సుప్రీం ఆదేశాలు..ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Oct 21 2026 5:42 PM | Updated on Oct 21 2026 6:20 PM

AP Election Commission Halts Poll Process in 19 Municipalities Pending SC Order Review

సాక్షి,అమరావతి : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను, అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా ప్రకటించారు.

సుప్రీంకోర్టు నుంచి వెలువడిన ఉత్తర్వులు, ఆదేశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నామినేషన్ల ప్రక్రియలో వివాదాలు, హింసాత్మక ఘటనలు, సుప్రీంకోర్టు జోక్యంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చాంశనీయంగా మారింది. 

ఇదీ చదవండి : బాబు సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement