కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి రోజా ఫిర్యాదు | Roja gives complaint to collector sec | Sakshi
Sakshi News home page

కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి రోజా ఫిర్యాదు

Oct 25 2026 9:28 PM | Updated on Oct 25 2026 9:28 PM

Roja gives complaint to collector sec

చిత్తూరు: నగరి మున్సిపల్ చైర్మన్ వ్యవహారంలో అక్రమాలపై కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మాజీ మంత్రి రోజా ఫిర్యాదు చేశారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా టీడీపీ అభ్యర్థి శ్రీనివాసన్‌కు పాత తేదీతో డిక్లరేషన్ జారీ చేశారంటూ, నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్, ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రోజా కోరారు. 

విజయపురం మండలం కోసలనగర్ ఎంపీటీసీ అభ్యర్థి భవాని నామినేషన్ తిరస్కరణపై కూడా జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, నిబంధనల ప్రకారం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement