Nellore: స్పా ముసుగులో వ్యభిచారం.. 14 మంది అరెస్ట్‌ | Prostitution At Spa Centers Nellore Police Arrested 14 People | Sakshi
Sakshi News home page

Nellore: స్పా ముసుగులో వ్యభిచారం.. 14 మంది అరెస్ట్‌

Mar 31 2023 7:21 PM | Updated on Mar 31 2023 7:53 PM

Prostitution At Spa Centers Nellore Police Arrested 14 People - Sakshi

సాక్షి, నెల్లూరు:  నెల్లూరు నగరంలోని పలు స్పా సెంటర్లపై శుక్రవారం పోలీసులు దాడులు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు ఆరుగురు యువతులు, ఆరుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement