జైలులో గొంతు కోసుకున్న ఖైదీ.. పరిస్థితి విషమం | Remand Prisoner Srinivasa Rao Attempts Suicide in Repalle Sub-Jail Bapatla | Sakshi
Sakshi News home page

జైలులో గొంతు కోసుకున్న ఖైదీ.. పరిస్థితి విషమం

Aug 12 2026 3:30 PM | Updated on Aug 12 2026 3:36 PM

Prisoner slits his throat in Bapatla jail

సాక్షి, బాపట్ల: రేపల్లె సబ్‌ జైలులో ఒక ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశారు. రిమాండ్‌లో ఉన్న శ్రీనివాసరావు అనే ఖైదీ గొంతు కోసుకున్నారు. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమించింది. దీంతో వెంటనే అక్కడి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఖైదీ ఎందుకు ఎలా గొంతు కోసుకున్నాడు. ఇతరాత్ర కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement