Aug 31 2026 2:41 PM | Updated on Aug 31 2026 2:55 PM
సాక్షి, హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో ఖైదీ ఆత్మహత్య చేసుకున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న కందిసాగర్ అనే వ్యక్తి ఈ రోజు (సోమవారం) జైలులో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతడి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది.