నువ్వే కావాలి, హోలీ సినిమాలతో దాదాపు 25 ఏళ్ల క్రితం తెలుగులో హిట్స్ అందుకున్న రిచా.. ప్రస్తుతం యాక్టింగ్కి పూర్తిగా దూరమైంది. రీసెంట్గా తన 46వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
Aug 31 2026 3:01 PM | Updated on Aug 31 2026 3:28 PM