చలాన్లు తప్పించుకునేందుకు మాస్టర్‌ ప్లాన్‌.. అడ్డంగా బుక్కయ్యాడు! | Shamshabad Taxi Number Plate Change Traffic Police | Sakshi
Sakshi News home page

చలాన్లు తప్పించుకునేందుకు మాస్టర్‌ ప్లాన్‌.. అడ్డంగా బుక్కయ్యాడు!

Aug 31 2026 1:41 PM | Updated on Aug 31 2026 1:53 PM

Shamshabad Taxi Number Plate Change Traffic Police

వాహనం పట్టివేత

నంబరు మార్చి తిరుగుతున్న ఇన్నోవాను పట్టుకున్న ఆర్‌జీఐఏ ట్రాఫిక్‌ పోలీసులు  

హైదరాబాద్‌: ఈఎంఐలు, పెండింగ్‌ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు  నంబరు మార్చి..  పోలీసులను ఏ మార్చి తిరుగుతున్న  ఓ వాహనాన్ని ఆర్‌జీఐ ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆర్‌జీఐఏ ట్రాఫిక్‌ సీఐ ప్రమోద్‌కుమార్‌ తెలిపిన మేరకు.. ఆదివారం సాయంత్రం ఆర్‌జీఐఏ ట్రాఫిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ట్రంపెట్‌ బ్రిడ్జీ  ఇండియానా బేకరి వద్ద  చేపట్టిన తనిఖీల్లో భాగంగా  ఓ  ఇన్నోవా వాహనం కనిపించింది.  పరిశీలించగా ట్యాక్సీగా రిజి్రస్టేషన్‌ అయినట్లు గుర్తించారు. ట్యాక్సీ నంబరు తొలగించి తిరుగుతున్న కారణంగా డ్రైవర్‌  రమేష్‌ తో పాటు వాహనాన్ని స్వా«దీనం చేసుకుని ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి వదవండి: భర్తను కాదని.. మరొకరిని నమ్మి.. మూడో వ్యక్తి గొడవలో విషాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement