తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్(Sai Abhyankkar) లేటెస్ట్ ఆల్బమ్ సాంగ్ 'రద్దిమా'..#Radhimaa ఇప్పటికే యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.
ఇందులో సాయికి జంటగా హీరోయిన్ భాగ్యశ్రీ (Bhagyashri Borse) కనిపించింది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.
(Images Source : Instagram/(pranavsanjeevkrishna)


