అమరావతి యాత్ర రద్దు పిటిషన్‌పై వాదనలు పూర్తి | Petition to cancel Amaravati Yatra AP HC Reserve Judgment | Sakshi
Sakshi News home page

అమరావతి యాత్ర రద్దు పిటిషన్‌.. వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్‌

Oct 28 2022 5:53 PM | Updated on Oct 28 2022 5:53 PM

Petition to cancel Amaravati Yatra AP HC Reserve Judgment - Sakshi

అమరావతి పేరిట చేపట్టిన మహాపాదయాత్ర రద్దుకు సంబంధించిన..

సాక్షి, అమరావతి: అమరావతి పేరిట చేపట్టిన మహాపాదయాత్రకు సంబంధించిన పిటిషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాదయాత్రను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారంతో ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement