ఏంటి రా ఇది.. మీరంతా ఇలా తయారయ్యారు? | Guntur Residents Shocked As Private Garbage Vehicle Displays Vulgar Photo, Officials Take Action On Driver | Sakshi
Sakshi News home page

ఏంటి రా ఇది.. మీరంతా ఇలా తయారయ్యారు?

Apr 30 2026 12:15 PM | Updated on Apr 30 2026 12:54 PM

obscene photo on commercial waste tractor

గుంటూరు: నగరపాలక సంస్థ పరిధిలో కమర్షియల్‌ చెత్తను తరలించే ప్రైవేటు ట్రాక్టర్‌ ముందు అశ్లీలంగా ఉన్న ఫొటో పెట్టుకుని తిరుగుతున్న దృశ్యాన్ని చూసి నగరవాసులు మండిపడుతున్నారు. ఇదేమి చోద్యమంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ సదరు ట్రాక్టర్‌ను నిలిపివేయడంతోపాటు, డ్రైవర్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధపడినట్లు సమాచారం.   

 

Advertisement
 
Advertisement
Advertisement