Naresh And Pavitra Lokesh In Elurupadu - Sakshi
Sakshi News home page

సందడి చేసిన నరేష్, పవిత్ర లోకేష్‌

Apr 3 2023 11:57 AM | Updated on Apr 3 2023 12:37 PM

Naresh and Pavitra Lokesh In Elurupadu - Sakshi

ఏలూరుపాడులో సినీనటులు నరేష్, పవిత్ర లోకేష్‌ సందడి చేశారు.

పశ్చిమ గోదావరి: మండలంలోని ఏలూరుపాడులో సినీనటులు నరేష్, పవిత్ర లోకేష్‌ సందడి చేశారు. ఆదివారం గ్రామంలో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన వారు ప్రధాన కూడలిలో ఉన్న అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement