స్టాలిన్‌తో ఎంపీ తలారి రంగయ్య  | MK STalin Talari Rangaiah Parliament Central Hall | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌తో ఎంపీ తలారి రంగయ్య 

Apr 1 2022 6:47 AM | Updated on Apr 1 2022 6:47 AM

MK STalin Talari Rangaiah Parliament Central Hall - Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య గురువారం ఢిలీల్లోని పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో కాసేపు మాట్లాడారు. ప్రధానంగా బీసీ కుల గణనపై చర్చించారు.    

Advertisement
 
Advertisement
Advertisement