మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తప్పిన ప్రమాదం

సాక్షి, విశాఖపట్నం: మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ప్రమాదం తప్పింది. ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ పక్కకు ఒరిగింది. మంత్రి వ్యక్తిగత సిబ్బంది అలర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది.
మరిన్ని వార్తలు :