గాజువాకలో అగ్నిప్రమాదం | Massive Fire Breaks Out in Gajuwaka | Sakshi
Sakshi News home page

గాజువాకలో అగ్నిప్రమాదం

Apr 20 2026 4:07 PM | Updated on Apr 20 2026 4:22 PM

Massive Fire Breaks Out in Gajuwaka

విశాఖ: గాజువాకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకన్య థియేటర్‌ దగ్గర ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌ పై అంతస్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరొకవైపు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

 

 

 

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement