నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 6th August 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Aug 6 2020 7:32 AM | Updated on Aug 6 2020 7:52 AM

Major Events On 6th August 2020 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
తిరుమల: ఉదయం11 గంటలకు ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవం టికెట్లు విడుదల
రేపటి నుంచి నెలాఖరు వరకు సేవా టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ
టికెట్లు నమోదు చేసుకున్న భక్తుల గోత్రనామాలతో కల్యాణోత్సవం
ఎస్వీబీసీ ద్వారా కల్యాణోత్సవ సేవ ప్రత్యక్షప్రసారం
ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణోత్సవ సేవ
పోస్టల్‌ ద్వారా భక్తులకు కల్యాణోత్సవం అక్షతలు, వస్త్రాలు పంపనున్న టీటీడీ

తెలంగాణ:
తెలంగాణలో నేటి నుంచి నాలుగో విడత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం

జాతీయం..
బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం
నేడు ఈడీ ముందు హాజరుకానున్న రియా చక్రవర్తి సీఏ

Advertisement
 
Advertisement
Advertisement