ఘోరం.. ప్రియురాలిని చంపి గోనెసంచిలో | Lover murders girlfriend in Vizianagaram | Sakshi
Sakshi News home page

ఘోరం.. ప్రియురాలిని చంపి గోనెసంచిలో

Sep 15 2026 8:10 PM | Updated on Sep 15 2026 8:25 PM

Lover murders girlfriend in Vizianagaram

సాక్షి, విజయనగరం: పూసపాటిరేగలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని చంపి తన మృతదేహాన్ని గోనెసంచిలో తీసుకెళ్తూ ప్రియుడు పట్టుబడ్డాడు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement