ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు | IMD issues lightning warning alert for Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు

Apr 22 2026 4:00 PM | Updated on Apr 22 2026 4:16 PM

IMD issues lightning warning alert for Andhra Pradesh

సాక్షి,అమరావతి: ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ  పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  

కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement