విజయవాడ: స్పా పేరిట హైటెక్‌ వ్యభిచారం.. | Hitech Prostitution In The Name Of Spa Center In Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ: స్పా పేరిట హైటెక్‌ వ్యభిచారం..

Dec 13 2022 4:05 AM | Updated on Dec 13 2022 9:27 AM

Hitech Prostitution In The Name Of Spa Center In Vijayawada - Sakshi

పటమట(విజయవాడతూర్పు): మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్‌ నిర్వాహకులను సోమవారం పటమట పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురునానక్‌ కాలనీలోని ఎన్‌ఏసీ కల్యాణమండపం సమీపంలో ఉన్న కె.సూ్టడియోలో మసాజ్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని, దీనిపై తమకు అందిన సమాచారంతో తాము దాడి చేసి ఇద్దరు నిర్వాహకులను, ఎనిమిది మంది యువతులను, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నామని సీఐ కాశీనాథ్‌ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement