Jun 16 2026 1:19 PM | Updated on Jun 16 2026 1:35 PM
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్స్ వేదికగా ఈ రోజు (మంగళవారం) ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ఎప్పుడూ మహిళా లోకం గురించి మాట్లాడలేదని ఇతరులు సంస్కార హీనంగా మాట్లాడిన వ్యాఖ్యలనే ఖండించానని తెలిపారు.