అపోలో కాలేజీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌..70 మంది విద్యార్ధులకు అస్వస్థత? | Food Poison In Chittoor Apollo Health University | Sakshi
Sakshi News home page

అపోలో కాలేజీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌..70 మంది విద్యార్ధులకు అస్వస్థత?

Aug 21 2024 4:35 PM | Updated on Aug 21 2024 5:04 PM

Food Poison In Chittoor Apollo Health University

చిత్తూరు జిల్లా అపోలో మెడికల్‌ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యింది. కలుషిత ఆహారం తిన్న 70 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న యాజమాన్యం అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వా ఆస్పత్రికి తరలించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement