భూమా సినీ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు | Fire Accident At Bhuma Cine Complex Tirupati | Sakshi
Sakshi News home page

భూమా సినీ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు

Oct 23 2021 4:33 PM | Updated on Oct 23 2021 7:21 PM

Fire Accident At Bhuma Cine Complex Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూమా సినీ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలార్పుతున్నారు. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా భూమా కాంప్లెక్స్‌ మూతపడింది.

Advertisement
 
Advertisement
Advertisement