పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత | Deputy CM Pawan Kalyan Is Unwell, Leaves Andhra Pradesh Cabinet Meeting Midway | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత

Jun 4 2026 2:37 PM | Updated on Jun 4 2026 3:10 PM

Deputy Cm Pawan Kalyan is Unwell

సాక్షి,అమరావతి: పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారు. గురువారం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగింది. ఆ సమావేశం కొనసాగుతుండగా మధ్యలోనే పవన్‌ కల్యాణ్‌ వెళ్లిపోయారు. అయితే కేబినెట్‌ సమావేశం మధ్యలో పవన్‌ అస్వస్థతకు గురైనట్లు జనసేన నేతలు చెబుతున్నారు. వెన్నునొప్పితో కేబినెట్‌ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు వెళ్లిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement