పరిటాల శ్రీరామ్‌కు అరెస్టు వారెంట్‌ | Court Issued The Non Bailable Arrest Warrant Against Paritala Sriram, Details Inside | Sakshi
Sakshi News home page

పరిటాల శ్రీరామ్‌కు అరెస్టు వారెంట్‌

May 16 2025 9:59 AM | Updated on May 16 2025 12:51 PM

Court That Issued The Non Bailable Warrant Against Paritala Sriram

సాక్షి,  అనంతపురం:  రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు, టీడీపీ ధర్మవరం నియోజక వర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 2023 అనంతపురం రెండో పట్టణ స్టేషన్‌లో పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరు కాకపోవడంపై  ఏజేఎఫ్‌సీఎం కోర్టు సీరియస్ అయ్యింది. పరిటాల శ్రీరామ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement