జనసేన సభ్యత్వ నమోదులో రచ్చకెక్కిన ఇరు వర్గాలు | Clashes Erupt In Jana Sena During Membership Drive Krishna District Kankipadu, Check More Details Inside | Sakshi
Sakshi News home page

జనసేన సభ్యత్వ నమోదులో రచ్చకెక్కిన ఇరు వర్గాలు

Mar 8 2026 4:45 PM | Updated on Mar 8 2026 6:12 PM

Clashes Erupt In Jana Sena Membership Drive Krishna District Kankipadu

కంకిపాడు: కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇరు వర్గాల వార్‌ రచ్చకెక్కింది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే తమకు ఇవ్వడం లేదంటూ జనసేనలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. 

చింతకింద సునీల్‌, మేక స్వాతి తేజ్‌ల మధ్య వివాదం రాజుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై రగడ చోటు చేసుకుంది. బ్యానర్లు కట్టుకోవడాని తనకు అనుమతి ఇవ్వకపోవడం జనసేనకు చెందిన స్వాతీ తేజ్‌ మండిపడ్డారు.  పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement