తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొనసాగింపు | Chevireddy Bhaskar Reddy Two Years Extend as Tuda Chairman | Sakshi
Sakshi News home page

తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొనసాగింపు

Apr 9 2022 7:29 PM | Updated on Apr 9 2022 7:33 PM

Chevireddy Bhaskar Reddy Two Years Extend as Tuda Chairman - Sakshi

సాక్షి, విజయవాడ: తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మరో రెండేళ్లపాటు కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో అంతకు ముందే చెవిరెడ్డి  భాస్కర్‌ రెడ్డి పదవి కాలాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

చదవండి: (కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు) 

Advertisement
 
Advertisement
Advertisement