వచ్చే మంగళవారం బాబు సర్కారు మళ్లీ అప్పు | AP Government Debts 2026, CBN To Borrow Again Next Tuesday, AP Government to Borrow ₹3,800 Crore Through RBI Auction | Sakshi
Sakshi News home page

వచ్చే మంగళవారం బాబు సర్కారు మళ్లీ అప్పు

Jul 11 2026 3:02 AM | Updated on Jul 11 2026 12:17 PM

Chandrababu government will borrow again next Tuesday

సెక్యూరిటీల ద్వారా రూ.3,800 కోట్లు అప్పు

నోటిఫై చేసిన ఆర్‌బీఐ        

సాక్షి, అమరావతి: మంగళవారం... మంగళ­వారం అప్పుల పరంపరను చంద్రబాబు సర్కారు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌ పరిధిలో రూ.3,800 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పును రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement