రేపు శ్రీశైలంకు కేంద్రమంత్రి అమిత్‌ షా | Central Home Minister Amit Shah Visit Srisailam On 12th August | Sakshi
Sakshi News home page

రేపు శ్రీశైలంకు కేంద్రమంత్రి అమిత్‌ షా

Aug 11 2021 9:47 PM | Updated on Aug 11 2021 9:48 PM

Central Home Minister Amit Shah Visit Srisailam On 12th August - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రేపు(గురువారం) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైలంకు వెళ్లనున్నారు. అమిత్‌ షా ఉదయం హైదరాబాద్‌ చేరుకోనున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement