కుప్పంలో టీడీపీ నేతల దౌర్జ‌న్యం | Case Filed On TDP Leaders For There Outrage Behaviour in Kuppam | Sakshi
Sakshi News home page

కుప్పంలో టీడీపీ నేతల దౌర్జ‌న్యం

Sep 24 2020 7:24 PM | Updated on Sep 24 2020 8:19 PM

Case Filed On TDP Leaders For There Outrage Behaviour in Kuppam  - Sakshi

సాక్షి, చిత్తూరు :  కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌లు రెచ్చిపోయారు. శాంతిపురంలో ఉపాధి హామీ ఏపిఓ అశోక్ రెడ్డిని చిత‌క‌బాదారు. ఆఫీసులోని కంప్యూట‌ర్ల‌ను ధ్వంసం చేశారు. ఇదేంట‌ని ప్ర‌శ్నించిన  ఎంపిడిఓ చెన్నయ్య మీద చంద్రబాబు పిఏ మనోహర్ చేయి చేసుకున్నాడు. టీడీపీ నేత‌ల తీరుపై ఎంపిడిఓ చెన్నయ్య, ఏపీఓ అశోక్ రెడ్డిలు పోలీసులకు పిర్యాదు  చేశారు. ఈ ఘ‌ట‌న‌లో 11మందిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇక టీడీపీ నేత‌ల దాడిని వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ భ‌ర‌త్ తీవ్రంగా ఖండించారు. (రఘురామరాజు సెక్యూరిటీ తొలగించండి)

Advertisement
 
Advertisement
Advertisement