బాబూ.. అది పుష్పక విమానం కాదు.. | Bike Breaking Traffic Rules Visakhapatnam | Sakshi
Sakshi News home page

బాబూ.. అది పుష్పక విమానం కాదు..

May 12 2026 11:17 AM | Updated on May 12 2026 11:33 AM

Bike Breaking Traffic Rules Visakhapatnam

విశాఖపట్నం: సాగర తీరంలో ఈ యువకుల ప్రయాణం చూస్తుంటే.. అది బైకులా కాకుండా అందరూ ఇట్టే ఇమిడిపోయే ‘పుష్పక విమానం’లా కనిపిస్తున్నట్టుంది. నిబంధనల ప్రకారం ఇద్దరికే చోటున్నా, ఏకంగా నలుగురు ఎక్కి ‘చతుర్ముఖ’ ప్రయాణంతో ట్రాఫిక్‌ రూల్స్‌ను నడిరోడ్డుపై గాలికొదిలేశారు. అటు హెల్మెట్‌ లేదు.. ఇటు భద్రతా లేదు.. కేవలం సరదా కోసం ప్రాణాలను పణంగా పెడుతూ చేస్తున్న ఈ సాహసం ఏ మాత్రం అదుపు తప్పినా తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తుంది.          

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement