బాబు సర్కారు మరో రూ.500 కోట్ల అప్పు | Babu government has another Rs 500 crore debt | Sakshi
Sakshi News home page

బాబు సర్కారు మరో రూ.500 కోట్ల అప్పు

Feb 14 2026 4:59 AM | Updated on Feb 14 2026 5:38 AM

Babu government has another Rs 500 crore debt

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మళ్లీ అప్పు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా వచ్చే మంగళవారం రూ.500 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. కాగా, ఈనెల 3నే చంద్రబాబు సర్కారు రూ.3,300 కోట్లు అప్పు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement