మహిళా పోలీసులకు ప్రత్యేక నిబంధనలను విడుదల చేసిన ప్రభుత్వం

AP Government Issued Special Regulations for Women Police - Sakshi

సాక్షి, తాడేపల్లి: మహిళా పోలీసులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను విడుదల చేసింది. ఏపీ మహిళా పోలీస్‌ సబార్డినేట్‌ రూల్స్‌ 2021కి ఆమోదం తెలిపింది. మహిళా పోలీసులను ఐదు కేటగిరీలుగా విభజించారు. ప్రారంభంలో మహిళా పోలీసులుగా డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటారు. ఆ తర్వాత సీనియర్‌ మహిళా పోలీస్‌, అసిస్టెంట్‌ సబ్‌ఇన్స్‌పెక్టర్‌, సబ్‌ఇన్స్‌పెక్టర్, ఇన్స్‌పెక్టర్‌ స్థాయి వరకూ ప్రమోషన్లకు అవకాశం కల్పించారు. 

చదవండి: (తెలుగు ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top