జీవో నెంబర్-1: హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

సాక్షి, ఢిల్లీ: జీవో నెంబర్-1పై ఏపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అయితే, ఏపీ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది.
మరిన్ని వార్తలు :