ఈ నెల 19న ఏపీ కేబినెట్‌ భేటీ

Andhra Pradesh Cabinet Meeting Will Be Held On 19th August - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఒకటవ బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

(ప్రత్యేక హోదా సాధనపై ధృడసంకల్పంతో ఉన్నాం: సీఎం జగన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top