లిక్కర్‌ కేసులో ఇరికించాలని చూస్తున్నారు.. అంబటి | Ambati Rambabu alleges that Pemmasani is conspiring against him | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసులో ఇరికించాలని చూస్తున్నారు.. అంబటి

Sep 18 2026 5:22 PM | Updated on Sep 18 2026 5:52 PM

Ambati Rambabu alleges that Pemmasani is conspiring against him

సాక్షి, తాడేపల్లి: కేంద్రమంత్రి పెమ్మసాని తనపై కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లిక్కర్‌ కేసులో తనను ఇరికించాలని చుస్తున్నారని అసలు లిక్కర్ కేసుతో తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు? కూటమి నేతలు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అయితే ఈ కేసులకు, బెదిరింపులకు తాము భయపడే రకం కాదని తేల్చిచెప్పారు. తాడేపల్లిలో ఈరోజు ( శుక్రవారం) ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement