ఏపీకి భారీ వర్ష హెచ్చరిక.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ | AP Weather Alert, Yellow Alert Issued For Several Districts, Heavy Rains And Lightning Expected | Sakshi
Sakshi News home page

ఏపీకి భారీ వర్ష హెచ్చరిక.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

Sep 18 2026 3:17 PM | Updated on Sep 18 2026 3:51 PM

Heavy rain warning Orange alert for Andhra Pradesh

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. శ్రీకాకుళం, మన్యం, పోలవరం, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అదే విధంగా విజయవాడ పరిసరాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయిటకి రాకూడదని సూచనలు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement