చెరువులో చిక్కుకున్న 8 మంది మత్స్యకారులు.. కాపాడేందుకు వెళ్లిన బోటు బోల్తా | 7 Fishermen Trapped SDRF Boat Swept Away in Bethupalli Cheruvu | Sakshi
Sakshi News home page

చెరువులో చిక్కుకున్న 8 మంది మత్స్యకారులు.. కాపాడేందుకు వెళ్లిన బోటు బోల్తా

Nov 4 2026 9:08 PM | Updated on Nov 4 2026 9:08 PM

7 Fishermen Trapped SDRF Boat Swept Away in Bethupalli Cheruvu

ఖమ్మం జిల్లా: సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు ఉధృతంగా ప్రవహించింది. అలుగు వద్ద చేపల వలలు కట్టటానికి వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారులను వరదనీరు ఒక్కసారి చుట్టుముట్టడంతో అలుగు వద్ద చిక్కుకున్నారు. నలుగురిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం కాపాడింది. 

మిగతావారిని కాపాడుతుండగా బోట్లు కొట్టుకుపోయాయి. గల్లంతైన బోటులో 11 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఉన్నారు. స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement