రేపు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ | Former CM YS Jagan Mohan Reddy to Hold Press Conference Tomorrow in Tadepalli | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

Nov 4 2026 8:33 PM | Updated on Nov 4 2026 8:35 PM

Former CM YS Jagan Mohan Reddy to Hold Press Conference Tomorrow in Tadepalli

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ జరగనుంది. ఈ సమావేశంలో సమకాలీన అంశాలపై వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement