మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం | ys Jagan Expresses Grief Over Demise of Former MLA Dr Babji | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

Nov 4 2026 7:03 PM | Updated on Nov 4 2026 7:06 PM

ys Jagan Expresses Grief Over Demise of Former MLA Dr Babji

సాక్షి,తాడేపల్లి: పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి (బాబ్జీ) మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా వైద్యుడిగా ప్రజలకు సేవలందించడంతో పాటు ప్రజా ప్రతినిధిగా పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సత్యనారాయణమూర్తి మరణం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement