గుంతకల్లులో న్యాయవాదిని ఓటు అభ్యర్థిస్తున్న వైఎస్సార్‌సీపీ మునిసిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వెంకటలక్ష్మి
అనంతపురంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం హోరెత్తిన దృశ్యం
తాడిపత్రిలో ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ మునిసిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి ఫయాజ్‌బాషా, రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఖాదర్‌బాషా
కళ్యాణదుర్గంలో ప్రచారం చేస్తున్న చైర్‌పర్సన్ అభ్యర్థి దొడగట్ట మౌనిక, నియోజకవర్గ సమన్వయకర్త రంగయ్య


