అనంతపురంలో మేయర్ అభ్యర్థి రమేష్‌గౌడ్, కార్పొరేటర్ అభ్యర్థి టీవీ చంద్రమోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. శనివారం వర్షం కురుస్తున్నా వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
గుంతకల్లులో వృద్ధురాలిని ఓటు అభ్యర్థిస్తున్న చైర్పర్సన్ అభ్యర్థి ఎన్.వెంకటలక్ష్మి
తాడిపత్రిలో ప్రచారం చేస్తున్న చైర్పర్సన్ అభ్యర్థి ఫయాజ్


