●అధినేతతో భేటీ
అనంతపురం/శింగనమల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
అంతర్జాతీయ హెచ్‌ఆర్‌ఎఫ్ సోషల్
జస్టిస్ వైస్ చైర్మన్‌గా మధుసూదన్ శర్మ
అనంతపురం: అంతర్జాతీయ మానవ హక్కుల సమాఖ్య (యునైటెడ్ నేషన్స్ అనుబంధ సంస్థ) సోషల్ జస్టిస్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడిగా అనంతపురానికి చెందిన ఏపీ హైకోర్టు న్యాయవాది యు.ఎస్.మధుసూదన్ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు హిమాషు డేవిడ్ రాజ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
●అధినేతతో భేటీ


